తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటీ, నటుల వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ప్రముఖ నటి శ్రీదేవి సోదరి కూతురు మహేశ్వరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గులాబి చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘నీ కోసం’ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక మహేశ్వరి హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోల సరసన నటించిన మహేశ్వరి.. వివాహం తర్వాత ఇండస్ట్రీకి […]