ఈ మద్య కొంత మంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ అందచందాలతో కుర్రాల మనసు దోచుకోవడమే కాదు.. తమ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నారు. ఇలాంటి ఫోటోలతో దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. హాలీవుడ్ నటి హిలరీ డఫ్ న్యూడ్ ఫొటో షూట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్ కవర్‌పై నగ్నంగా కనిపించిన ఆమె ఈ సందర్భంగా […]