కొన్నేళ్ల ముందు తెలుగు సీరియల్స్ లోని నటీనటులు గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బుల్లితెర నటులందరూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టేసి ఫేమస్ అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాలు, సీరియల్స్ చేయడం మానేసి మరీ.. సోషల్ మీడియా ద్వారానే అలరిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో నటి శ్రీవాణి ముందుటుంది. ఇప్పుడు ఆమె చేసిన ఓ వీడియో నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ ని అలరిస్తోంది. అభిమానుల నుంచి ఈ వీడియోకు అదిరిపోయే […]