సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు హీరోయిన్స్ గా కెరీర్ సాగించడం అనేది ఎంతో క్లిష్టమైంది. నటిగా పరిశ్రమలో నెట్టుకురావాలంటే ఎన్నో ఒడిదుడుకులను, ఊహించని పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదీగాక ఎప్పటినుండో ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే.. అది కాస్టింగ్ కౌచ్. దీని కారణంగా ఎందరో ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎదగాలని కలలుగన్న మోడల్స్, అమ్మాయిల కెరీర్లు కోల్పోయారు. అయితే.. కొన్నేళ్ల కిందట మొదలైన ‘మీటూ’ ఉద్యమంతో పరిశ్రమలో స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్స్, క్యారెక్టర్ […]