ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ మూవీ పుష్ప. రీజనల్ మూవీగా మొదలై పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లను రాబట్టుకుంది. దక్షిణాది భాషలను పక్కన పెడితే ముఖ్యంగా పుష్ప హిందీ వెర్షన్ 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. మరోవైపు పుష్ప పాటలతో, డైలాగ్స్ తో సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు ఓ […]
దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్ స్టార్డం అందుకున్న విజయ్ సేతుపతి పై పరువు నష్టం దావా నమోదైంది. వినటానికి షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. నవంబర్ 2న మైసూర్ విమానాశ్రయంలో విజయ్ సేతుపతికి, మహా గాంధీ అనే వ్యక్తికి మధ్య గొడవ అక్కడితోనే ముగిసిందని అనుకుంటే మరోసారి వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన మహా గాంధీ అనే వ్యక్తి.. విమానాశ్రయంలో కనిపించిన నటుడు విజయ్ సేతుపతిని కలిసి తన నటనను మెచ్చుకునే ప్రయత్నం చేసాడు. ఆ […]
బెంగళూరు- తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక్క తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న వచ్చిన ఉప్పెన మూవీలో రాయనం పాత్రలో విజయ్ సేతుపతి జీవించారు. ఈ సినిమాతో ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది. విజయ్ సేతుపతి దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో విజయ్ […]