మళియాళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు సురేష్ గోపీ అందరికీ సుపరిచితమే. కేవలం మాలీవుడ్ లోనే కాదు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించారు సురేష్ గోపి. ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన గత కొంత కాలంగా విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా సురేష్ గోపి సోదరుడు సునీల్ గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరులోని ఓ భూకుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు పరిధిలో […]