ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూశారు. ఇక కరోనా మహమ్మారితో పలువురు సినీ తారలు కన్నుమూశారు. బాలీవుడ్ లో గత రెండేళ్లుగా వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు రమేష్ దేవ్ (93) బుధవారం సాయంత్రం ముంబైలో మరణించారు. బుధవారం రాత్రి ఆయనకు గుంటెపోటు రావడంతో హుటా హుటిన కుటుంబ సభ్యులు […]