సినిమా హీరో అంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేకపోతే ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చారో అంతే ఫాస్ట్ గా దుకాణం సర్దేస్తారు. ఆ లిస్టులో ఇప్పటికే చాలామంది హీరోలు ఉండనే ఉన్నారు. వారి గురించి సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ జాబితాలో హరీశ్ కచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఓన్లీ తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మలయాళం అని అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. […]