టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ‘SSMB28’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. అయితే.. ఈ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుందని ప్రకటించినప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు త్రివిక్రమ్ ఈసారి మహేష్ బాబుతో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు? యాక్షన్ లేదా కామెడీ? రెండు కలిపి అతడు లాంటి సినిమా చేయబోతున్నాడా? అంటూ […]