యంగ్ రెబల్ స్టార్- బాహుబలి ప్రభాస్ ఇప్పుడో కొత్త సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఆకాశమే నీ హద్దుగా అనే సినిమా తో దర్శకురాలిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సుధా కొంగర త్వరలోనే ఒక స్టార్ హీరోతో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అది కాకుండా ప్రభాస్ తో కూడా సినిమా ను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ను సుధా కొంగర వినిపించిందట. స్టోరీ […]