ఇంటర్నేషనల్ డెస్క్- సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్- ఐఎస్ గ్రూప్ చీఫ్ ను అమెరికా దళాలు హతమార్చాయి. ఈమేరకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. ఎస్ చీఫ్ ను మట్టుపెట్టడానికి సంబందించిన ఆపరేషన్ పూర్తయ్యాక, తమ కమాండోలు తిరిగి సురక్షితంగా తమ స్థావరానికి చేరుకున్నట్టు జో బైడెన్ తెలిపారు. రెండేళ్ల క్రితం అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాది హతమయ్యాక, 31 అక్టోబరు 2019న అబు ఇబ్రహీం […]