Abdul Sattar Success Story: జీవితం అందరికీ ఒకే రకమైన అనుభవాలను ఇవ్వదు. జీవితం ఇచ్చిన అనుభవాలతో పాఠాలు నేర్చుకుంటే అనుకున్నది సాధిస్తాం.. ఎంత నేర్చుకుంటే అంత ముందుకు వెళతాం. అర్జునుడికి చెట్టు మీద ఉన్న పిట్ట కన్ను మాత్రమే కనపడ్డట్టు.. మనకు మన లక్ష్యం మాత్రమే కనిపించాలి. అప్పుడు విజయం మరింత తొందరగా మనల్ని చేరుతుంది. ఈ సిద్ధాంతాలతోటే ఓ డెలివరీ బాయ్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎంతో కష్టపడి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌గా మారాడు. అంచెలంచెలుగా […]