ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో అత్యుత్తమమైన ఆటగాళ్లను ఎంపిక చేస్తుంది ICC. దాన్నే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అంటారు. వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ను వారి వారి ప్రతిభను బట్టి హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎంపిక చేస్తారు. అందులో భాగంగానే 2022కు గాను ఐసీసీ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ను ఎంపిక చేసింది. ఈ సారి అందులో చోటు దక్కించుకోవడంలో విఫలం అయ్యారు టీమిండియా దిగ్గజాలు. హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎంపిక కావాలని ప్రతీ […]