దాదాపు 36 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అర్జెంటీనాకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ అందించాడు లియోనెల్ మెస్సీ. ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా.. డిఫెండింగ్ ఛాంపియన్‌పై గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. దోహాలోని లుసైల్‌లో జరిగిన ఫైనల్లో మెస్సీ తొలి గోల్‌తో మ్యాచ్ ఆరంభంలోనే అర్జెంటీనాను అధిక్యంలోకి తీసుకొచ్చాడు. అయితే ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె సైతం హ్యాట్రిక్ గోల్స్‌తో విరుచుకుపడి.. అర్జెంటీనాను అంత ఈజీగా గెలువనివ్వలేదు. చివరి ఎక్స్ట్రా టైమ్‌లోనూ మ్యాచ్ టైగా […]