పేద కుటుంబంలో జన్మించి.. స్వయం కృషితో ఉన్నత స్థితికి ఎదిగిన మహానీయుల ఎందరో ఉన్నారు. వాళ్లు పేదరికంలో పుట్టడం తప్పుగా భావించలేదు. ఆ పేదరికంలోనే మరణించకుడదని దృఢంగా సంకల్పించారు. అందుకే స్వయం కృషితో జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థితికి ఎదిగి చరిత్రలో నిలిపోయారు. మరికొందరు అయితే ఉన్నత స్థితికి చేరడంతోనే ఆగిపోలేదు… తాము సంపాదించిన సొమ్ములో కొంత సమాజ సేవకు ఉపయోగిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు. అలా పేదరికం నుంచి వచ్చి సమాజానికి […]