ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బైక్ లు పేలిపోవడం, కాలిపోవడం పెరిగిపోతున్నాయి. దీంతో వాటిని వినియోగించాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈవీల్లో పేలి కొందరు మరణించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ అసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాంతంలో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు యజమాని, స్థానికులు నీళ్లు పోశారు. మొదట మంటలు తగ్గి.. కొద్ది క్షణాల తర్వాత వాహనం పెద్ద శబ్ధంతో పేలిపోయింది. సాధారణంగా నీళ్లు పోస్తే మంటలు […]