Scorpions: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుని ఎక్కడెక్కడో జరిగిన వింతలు, విశేషాలు.. నేరాలు, ఘోరాలు ఇలా అన్నింటిని తెలుసుకోగలగుతున్నాము. నెట్టింట ప్రతీ రోజు ఏదో ఒక కొత్త విషయం పరిచయమవుతూనే ఉంటుంది. తాజాగా, ఎవరూ లేని ఓ ఇంట్లో వేల కొద్దీ తేళ్లు దర్శన మిచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అరలు, అరలుగా ఉన్న గదుల్లాంటి వాటిలో గుట్టలు గుట్టలుగా తేళ్లు నిండిపోయాయి. ఓ వైపు గోడలు సైతం కనిపించనీయకుండా […]