సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కొంతమంది స్టార్ కిడ్స్ సినిమాలకు దూరంగా భిన్నమైన కెరీర్ ని ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో దగ్గుబాటి ఆశ్రిత ఒకరు. టాలీవుడ్ టాప్ మోస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, దివంగత లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవరాలిగా, హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురిగా ఆశ్రిత సుపరిచితమే. ఇంతటి సినిమా బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఆశ్రిత.. మొదటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూనే.. యూకేలో స్టడీస్ పూర్తిచేసింది. ఆ తర్వాత కూడా సినిమాలవైపు […]