తెలుగు బుల్లితెరపై చాలా మంది యాంకరమ్మలు ఉన్నారు. కానీ.., వీరిలో విష్ణు ప్రియ స్థానం మాత్రం ప్రత్యేకం. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న విష్షు అతి తక్కువ కాలంలోనే బుల్లితెర పైకి దూసుకొచ్చింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ సరసన చేసిన “పోవే పోరా” విష్ణు ప్రియకి మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. తరువాత కాలం నుండి విష్ణు ప్రియ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కొన్నేళ్ల పాటు ఈమె బిజీ […]