ప్రజాప్రతినిధులు అంటే ప్రజలపై అధికారాన్ని చెలాయించడమే కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించాలి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. పెత్తనం చెలాయించే నేతల అనేకమంది ఉంటారు. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించే నేతలు మాత్రం కొందరే ఉంటారు. ఆ కోవకు చెందిన ఓ కౌన్సిలర్ తాజాగా తన ప్రాంతంలోని ప్రజల సమస్యను తానే స్వయంగా పరిష్కరించాడు. మురికి కాలువ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. తానే మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశాడు. […]