క్రికెటర్లు, ఫిక్సింగ్ అనేది విడదీయలేని బంధం. ఎందుకంటే ప్రస్తుతం ఆడుతున్నవారు కావొచ్చు.. మాజీలు కావొచ్చు కొన్ని షాకింగ్ విషయాల్ని అప్పుడప్పుడు బయటపెడుతుంటారు. బయటవాళ్లపై కాదు గానీ తమతో పాటు ఆడిన ఆటగాళ్ల గురించి అసలు నిజాలు రివీల్ చేస్తుంటారు. అవి క్రికెట్ వర్గాల్లో ఆటం బాంబుల్లా పేలుతాయి. ఇప్పుడు కూడా ఓ దిగ్గజ క్రికెటర్.. తన ప్లేయర్ గా ఉన్నప్పుడు ఫేస్ చేసిన అనుభవాల్ని తను రాసిన బుక్ లో ప్రస్తావించాడు. మాజీ కెప్టెన్ పైనా ఫిక్సింగ్ […]