ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి మొదలుపెడితే హాలీవుడ్ వరకు ఆయనకు చాలా మంది అభిమానులున్నారు. సహజ నటనకు పెట్టింది పేరుగా అమీర్ ఖాన్ ను అభివర్ణిస్తారు. మరి అలాంటి అమీర్ ఖాన్ మరొకరికి అభిమాని అంటే ఆశామాషీ వ్యవహారం కాదు. అది కూడా మన టాలీవుడ్ హీరోయిన్ కావడం విశేషం. ఎవరా అదృష్టవంతురాలు అని అనుకుంటున్నారా.. అమీర్ ఖాన్ అభిమానం సంపాదించింది మరెవరో […]