సీరియల్స్ చూసేవాళ్లకు నవ్యస్వామికి పెద్దగా పరిచయం అవసరం లేదు. పేరుకే కన్నడ భామ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తన యాక్టింగ్, అందంతో ఆకట్టుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెంచుకుంది. ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో మన ఆడియెన్స్ కు పరిచయమైన ఈమె.. చాలా తక్కువ టైంలో గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత ఇతర ఛానెల్స్ లోనూ పలు సీరియల్స్ లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం పలు ఎంటర్ టైన్ మెంట్ […]