ఈ బిజీ లైఫ్ లో తమకంటూ కొంత స్పేస్ లేదని బాధపడుతున్న ఉద్యోగులు ఎంతో మంది. తమ వ్యాపకాలకు, అభిరుచులకు సమయాన్ని కేటాయించలేక పోతున్నామని భావిస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం మర యంత్రాలుగా మారిపోయిన నేటి సమాజంలో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని భావిస్తుంటారు