SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Goodbye To The Job The Young Woman Is Wandering Abroad

ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. విదేశాల్లో తిరుగుతున్న యువతి

ఈ బిజీ లైఫ్ లో తమకంటూ కొంత స్పేస్ లేదని బాధపడుతున్న ఉద్యోగులు ఎంతో మంది. తమ వ్యాపకాలకు, అభిరుచులకు సమయాన్ని కేటాయించలేక పోతున్నామని భావిస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం మర యంత్రాలుగా మారిపోయిన నేటి సమాజంలో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని భావిస్తుంటారు

  • Written By: Samhita Kaushik
  • Published Date - Thu - 18 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. విదేశాల్లో తిరుగుతున్న యువతి

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేసి..ఇంటికి వచ్చి మళ్లీ కంప్యూటర్ ముందో లేదో ఇతర పనులతో బిజీగా మారిపోవడాన్ని ఇష్టపడటం లేదు చాలా మంది. తమకంటూ కొంత స్పేస్ లేదని బాధపడుతున్న ఉద్యోగులు ఎంతో మంది. తమ వ్యాపకాలకు, అభిరుచులకు సమయాన్ని కేటాయించలేకపోతున్నామని భావిస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం మర యంత్రాలుగా మారిపోయిన నేటి సమాజంలో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని భావిస్తుంటారు. అయితే కుటుంబం, బంధాలు, అవసరాలు వారిని కట్టిపడేస్తున్నాయి. ఇక తప్పదు అన్నట్లు మళ్లీ క్యారేజీ సర్దుకుని, ఉరుకుల పరుగుల మీద ఆఫీసులకు వెళుతుంటారు. కానీ ఆ యువతి మాత్రం.. ఈ రోటీన్ లైఫ్ కు భిన్నంగా బతకాలని నిర్ణయించుకుంది. ఉద్యోగాన్ని వదిలేసి ఏం చేసిందంటే..?

తనకు ఇష్టమైన జీవితాన్ని గడిపేందుకు ఉద్యోగాన్ని వదిలేసి, విదేశాలను చుట్టి వస్తుంది ఆకాంక్ష మోంగా అనే యువతి. ఆమె వదిలేసిన ఉద్యోగం అల్లాటప్పా జాబ్ కాదు. ప్రముఖ సంస్థ లింక్డ్ ఇన్ సంస్థలో ఉద్యోగాన్నే కాదనుకుంది. ట్రావెలింగ్ అంటే అమితమైన ఇష్టం ఆకాంక్షకు. ఇప్పుడు దీన్ని ఫుల్ టైమ్ వృత్తిగా ఎంచుకుంది. విదేశాలను చుట్టి వస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఆమె ఉద్యోగాన్ని విడిచి పెట్టి ఈ నెల 17వ తేదీకి సరిగ్గా సంవ్సతరం అయిపోయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాంక్ష ట్విట్టర్ లో పోస్టు పెట్టింది.

Aakanksha Monga

2020లో ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి కామర్స్‌లో పట్టా పొందిన ఆకాంక్ష ..ఏడాది పాటు బైన్ అండ్‌ కంపెనీలో అనలిస్ట్‌గా పనిచేసింది. అనంతరం లింక్డ్‌ఇన్‌లో క్రియేటర్ మేనేజర్ అసోసియేట్‌గా చేరింది. అక్కడ చేరిన ఆరు నెలలకే ఆ ఉద్యోగంలో సంతృప్తి లేదని భావించి దానికి రాజీనామా చేసి ట్రావెలింగ్‌ చేస్తోంది. తన ట్రిప్పులకు సంబంధించిన వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ .. ఫేమస్ అయ్యింది. డబ్బులు సేవ్ చేసుకుంటూ ఎలా ట్రావెల్ చేయాలి. ఎక్కడ ఎలాంటి ఫుడ్ లభిస్తుందితో పాటు ఫన్నీ వీడియోలు చేస్తోంది. కొత్త ప్రాంతాలను చుట్టి వస్తూ సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోవర్లు 2.5 లక్షల మంది. ఇప్పుడామె ఫాలోవర్ల సంఖ్య సుమారు 7 లక్షలకు పెరిగింది.

I quit my job at LinkedIn.

Last year, on this very date.

When I left, I promised to give myself 1 year to focus on my passion and travel the world full time.

When I left I was burnt out,had 250k followers on IG, worked alone.

Want to know how it’s going now? 🌻 pic.twitter.com/NJzNgKrOjQ

— Aakanksha Monga (@Aakanksha_99) May 17, 2023

 

View this post on Instagram

 

A post shared by Offbeat Travel | Your Travel Coach (@aakanksha.monga)

Tags :

  • Aakanksha Monga
  • Inspirational Story
  • LinkedIn
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

  • భారతీయులకు చేతకాదు.. ఈ ఒక్క మాటతో మనోళ్ల పవరేంటో చూపించిన యువతి..

    భారతీయులకు చేతకాదు.. ఈ ఒక్క మాటతో మనోళ్ల పవరేంటో చూపించిన యువతి..

  • పేద పిల్లల కోసం ఫ్రీ బోర్డింగ్‌ స్కూల్‌! సూపర్ ఆఫర్ ఎక్కడంటే?

    పేద పిల్లల కోసం ఫ్రీ బోర్డింగ్‌ స్కూల్‌! సూపర్ ఆఫర్ ఎక్కడంటే?

  • కూలి పనులకు వెళ్తూ PHD పూర్తి చేసిన గృహిణి.. స్ఫూర్తి నింపే కథ..

    కూలి పనులకు వెళ్తూ PHD పూర్తి చేసిన గృహిణి.. స్ఫూర్తి నింపే కథ..

  • సక్సెస్ స్టోరీ: ఒకప్పుడు భిక్షాటన చేసిన కుర్రాడు ఇప్పుడు పోలీస్ అధికారి..

    సక్సెస్ స్టోరీ: ఒకప్పుడు భిక్షాటన చేసిన కుర్రాడు ఇప్పుడు పోలీస్ అధికారి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam