ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహ నిర్వహిస్తున్న పాపులర్ షో " తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ".ఈ షో గ్రాండ్ ఫినాలే కి ఎవరు చీఫ్ గెస్టు గా రాబోతున్నారో అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్ కి ఒక పాన్ ఇండియా స్టార్ వచ్చేస్తున్నాడని కంఫర్మ్ అయిపోయింది. మరి ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరు ?
అందాల కథానాయికలు శక్తిమంతమైన ప్రతినాయికలుగా మెప్పించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు రమ్యకృష్ణ ‘నరసింహా’ చిత్రంలో రజనీకాంత్‌కు సవాల్ విసిరే ప్రతినాయికగా నీలాంబరి పాత్రలో మెప్పించారు. సంప్రదాయబద్ధమైన పాత్రలతో అలరించిన రాశి ‘నిజం’లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గోపీచంద్‌కు జోడీగా., వరలక్ష్మీ శరత్ కుమార్, రెజీనా, రీతూ వర్మ, పాయల్ రాజ్‌పూత్, కాజల్ లాంటి వారంతా లేడీ విలన్లుగా మారి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న వారే. వెండితెరకి భారీ అందాలను పరిచయం చేసిన కథానాయికలలో పాయల్ రాజ్ […]