ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహ నిర్వహిస్తున్న పాపులర్ షో " తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ".ఈ షో గ్రాండ్ ఫినాలే కి ఎవరు చీఫ్ గెస్టు గా రాబోతున్నారో అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్ కి ఒక పాన్ ఇండియా స్టార్ వచ్చేస్తున్నాడని కంఫర్మ్ అయిపోయింది. మరి ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరు ?
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహ నిర్వహిస్తున్న పాపులర్ షో ” తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 “. ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సారి టాలెంట్ ఉన్న సింగర్లని వెతుకి తీసుకొని వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది ఇండియన్ తెలుగు ఐడల్ సీజన్ 2. ఇప్పటివరకు ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాటల ప్రోగ్రామ్ తాజాగా ముగింపు దశకు వచ్చేసింది. ఇక గ్రాండ్ ఫినాలే ఒక్కటే మిగిలింది. ఇక ఇప్పుడు ఈ షో గ్రాండ్ ఫినాలే కి ఎవరు చీఫ్ గెస్టు గా రాబోతున్నారో అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్ కి ఒక పాన్ ఇండియా స్టార్ వచ్చేస్తున్నాడని కంఫర్మ్ అయిపోయింది. మరి ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరు ?
ఆహా సంస్థ నిర్వహిస్తున్న విజయవంతమైన షోల్లో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. ఈ సీజన్ 1 విజయవంతంగా ముగియడంతో.. సీజన్ 2 కూస్తుందా స్టార్ట్ చేశారు. సీజన్ 1 లో మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరిని అలరించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్లు గీత మాధురి, కార్తీక్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ సీజన్ 1 లో వాగ్దేవి విన్నర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు సీజన్ 2 కోసం కూడా మెగా హీరో రాబోతున్నాడని స్పష్టం చేసింది ఈ సంస్థ. అతడెవరో కాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్“. తాజాగా.. అల్లు అర్జున్ ఈ గ్రాండ్ ఫినాలేకి చీస్ప్ గెస్ట్ గా వస్తున్నాడని ట్వీట్ ద్వారా వెల్లడించింది. పుష్ప టీజర్ ద్వారా హింట్ ఇస్తూ.. అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నాడని చెప్పేసింది. మరి ఈ సింగింగ్ షోలో.. డ్యాన్స్ స్టార్ అడుగుపెడితే స్టేజ్ దద్దరిల్లాల్సిందే. మొత్తానికి అల్లు అర్జున్ ఈ షో కి చీఫ్ గెస్ట్ గా రానుండడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
PAN India Charchalu modhalayyayi ante iga thaggede le 🔥🔥🔥
Guess the star 🌟#TeluguIndianIdol2 Masss Finale coming soon. Stay tuned for exclusive updates. #alluarjun @MusicThaman @singer_karthik @GeethaArts @PushpaMovie pic.twitter.com/Y12m87iZVf— ahavideoin (@ahavideoIN) May 19, 2023