A N D Prasad: మలయాళ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటుడు వీపీ ఖలీద్ మృతి ఘటన మరువక ముందే మరో నటుడు కన్నుమూశారు. నటుడు ఎన్‌డీ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. కొచ్చికి దగ్గర ఉన్న కలమస్సెర్రీలోని తన ఇంటి మందు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. జూన్ 25న సాయంత్రం ప్రసాద్ పిల్లలు తమ తండ్రి చెట్టుకు ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించారు. వెంటనే పొరిగింటి వాళ్లకు ఈ విషయం చెప్పారు. […]