పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన రేంజ్, క్రేజ్ వేరు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కూడా పవర్ స్టార్ కెపాసిటీని మ్యాచ్ చేయడం అందరివల్ల అయ్యే పని కాదు. ఇందుకే పవన్ తో ఒక్క సినిమా చేసినా చాలని నిర్మాతలు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇండస్ట్రీ మొత్తాన్ని శాశించే దిల్ రాజు కూడా వకీల్ సాబ్ వరకు పవన్ నిర్మాత అని అనిపించుకోలేకపోయాడు. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్. అయితే.., […]