ఆయన ఏపీ కేబినెట్ లో కీలక మంత్రి.. సీఎం జగన్ కేబినెట్ లో రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్నవారిలో ఆయన ఒకరు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు. అలా తన పనులతో బిజిగా ఉన్న సమయంలో కూడా ఆత్మహత్యయత్నం చేసిన ఓ మహిళ, ఆమె పిల్లలకు వైద్యం చేసి కాపాడారు. ఆయనే పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. వ్ళత్తిరీత్యా డాక్టర్ అయిన మంత్రి అప్పలరాజు.. […]