చిత్రపరిశ్రమలో కొన్నాళ్లుగా ప్రముఖ సెలబ్రిటీల మరణవార్తలు ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. ఒకరిని కోల్పోయామని బాధ నుండి తేరుకునేలోపే మరొకరిని కోల్పోవడం అనేది విచారకరం. ఇలా సెలబ్రిటీల మరణాలు కేవలం ఇండియాలోనే కాదు, హాలీవుడ్ లో కూడా విషాదాన్ని నింపుతున్నాయి. అందుకు కారణం.. ఆయా సెలబ్రిటీలు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండటమే. ఈ క్రమంలో మరో ప్రముఖ నటి జోన్ సిడ్నీ కన్నుమూశారు. ‘ఎ కంట్రీ ప్రాక్టీస్’, ‘నెయిబర్స్’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జోన్ సిడ్నీ.. […]