తూర్పు గోదావరి జిల్లాలోని ఓ విద్యార్థి మాస్టారుకు ఆశ్చర్యపరిచే విధంగా లేఖ రాసి అందరినీ షాక్ కు గురి చేశాడు. నేను మద్యం తాగి స్కూలుకు వస్తున్నానంటూ లేఖ రాశాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మద్యం తాగి స్కూలుకు వచ్చినట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. ఇది కూాడా చదవండి: ఏపీ సీఎం జగన్‌కు షాక్! కోర్టుకి హాజరు కావాలంటూ సమన్లు! ఈ […]