‘ప్రేమ’ అనే రెండు అక్షరాల పదం.. ఎన్నో సంచలనాలను సృష్టిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ప్రేమకు రంగు, కులం, మతం, ప్రాంతం అనే బేధాలు ఏమి ఉండవు. అలా ఎల్లలు దాటి ప్రేమించుకున్నవారు ఎందరో ఉన్నారు. అయితే కొన్ని ప్రేమలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటాయి. మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయితో కొందరు ప్రేమలో పడతారు. అలానే తాత వయస్సు ఉన్న వృద్ధులతో కొందరు యువతులు ప్రేమలో పడతారు. అంతేకాక ఏకంగా పెళ్లి చేసుకుని […]