ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీతో పాటు సినిమాలు చూసే ప్రేక్షకులలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు సినిమాలన్నీ థియేటర్స్ లో చూసేవారు. కానీ.. ఈ మధ్య థియేటర్స్ కి వెళ్లడం తగ్గించేసి ఓటిటి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతోందంటే.. ఏ థియేటర్ లోకి వస్తుంది అని అడిగేవారు.. ఇప్పుడు ఏ సినిమా విడుదలైనా ఓటిటిలోకి ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. లాక్ డౌన్ కి ముందు థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలు.. నేరుగా టీవీలో […]