‘సీతారామం’ తాజాగా సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సినిమా. 1965లో భర్త రాసిన ఉత్తరం.. 20 ఏళ్ల తర్వాత భార్యకు చేరుతుంది. అచ్చం ఇలాంటి కథే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే అది లవర్స్ మధ్య కాదు సుమీ.. 42 సంవత్సరాల క్రితం చెల్లి తన అక్కకు రాసిన ఉత్తరం.. తాజాగా ఆమెకు అందబోతోంది. దీంతో అక్క సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 22 సంవత్సరాలు ఉన్నప్పుడు అందుకోవాల్సిన ఉత్తరాన్ని 64 వ పడిలో అందుకోబోతోంది. […]