క్రికెట్ లో సిక్స్ కొట్టాలంటే ఒకప్పుడు బ్యాటర్లు చాలా కష్టపడేవాళ్లు. ఇప్పుడు మాత్రం నీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొట్టేస్తున్నారు. టీ20ల ఎఫెక్ట్ ఏమో గానీ కుర్ర ఆటగాళ్లు అయితే రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పాక్ సూపర్ లీగ్ లోని తాజాగా జరిగిన ఓ మ్యాచులో అరుదైన రికార్డు నమోదైంది. పాక్ యువ క్రికెటర్ ఏకంగా ఓవర్ లో అన్ని బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో […]