”టెస్ట్ మ్యాచ్ లను జనం ఎగబడి చూసేలా చేస్తాం” పాక్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ అన్న మాటలు. ఈ రోజు (డిసెంబర్ 1) అక్షరాలా నిజం అవుతోంది. పాక్-ఇంగ్లాండ్ మధ్య రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇది టెస్ట్ మ్యాచ్ లా లేదు టీ20 మ్యాచ్ ను తలపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ చూసేవారికి ఆడేది టెస్టా? టీ20నా […]