ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోసం ఎంతో మంది ప్రతిభావంతమైన క్రికెటర్లు పోటీ పడుతున్నారు. కానీ అందులో కొందరికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వచ్చినా గానీ ఉపయోగించుకోలేని ఆటగాళ్లు మరికొందరు. అందులో యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ ఒకడు. అతడు కంటీన్యూస్ గా విఫలం అవుతున్నప్పటికీ టీ20ల్లో అవకాశాలు ఇచ్చారు. అయితే టీ20ల్లో విఫలం అయిన పంత్.. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. లంచ్ సమయానికి 29 పరుగులతో […]