టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో బుధవారం టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సెమీస్ చేరే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఒక భయకరమైన చెత్త రికార్డు కలవరపెడుతోంది. అదే ‘అడిలైడ్ 36’.. ఈ దారుణం జరిగి ఏడాది పైనే అవుతున్నా.. అడిలైడ్ అనగానే టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయిన ఘోరం క్రికెట్ […]