ప్రపంచ టెన్నిస్ లో తనకంటూ ఓ పేరును లిఖించుకున్న సెర్బియన్ స్టార్ నోవాక్ జకోవిచ్ మరో మైలురాయిని అధిగమించాడు. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు ఈ సెర్బియన్ యోధుడు. ఇది జకోవిచ్ కెరీర్ లో 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గ్రీక్ ఆటగాడు అయిన స్టెఫనోస్ సిట్సిపస్ పై 6-3, 7-6, (7/4), 7-6, (7/4)తేడాతో జకోవిచ్ విజయం […]