2022 సంవత్సరం టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఐసీసీ టోర్నీల్లో ఒక్కటి కూడా గెలవలేక పోయింది. దాంతో ఈఏడాది టీమిండియాపై వచ్చినన్ని విమర్శలు ఎప్పుడూ రాలేదనుకుంటా బహుశా. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలను గెలవలేక చేతులెత్తేసింది. అయితే ఇన్ని నిరాశల మధ్య టీమిండియాకు ఓ ఊరటనిచ్చే విషయం ఒకటుంది. అదేంటంటే.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో టీమిండియానే అగ్రస్థానంలో నిలిచింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. 2022 […]