బండబారిన మనసుని, మోడు బారిపోయిన జీవితాన్ని కదిలించగల, మార్చగల సత్తా ఒక సంగీతానికి మాత్రమే ఉంది. ఆ సంగీతం నుంచి వచ్చే సాహిత్యానికి పరవశించిపోని మనిషి ఉండరు. రోజంతా ఒళ్ళంతా హూనం చేసుకుంటూ కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాక.. స్నానం చేసి ఆరుబయట అరుగు మీదనో, లేక నులక మంచం మీదనో కూర్చుని పాటలు వింటా ఉంటే అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదు. ఆటోడ్రైవర్లు తమ ఆటోల్లో రొమాంటిక్ సాంగ్స్, మాంచి ఊపొచ్చే పాటలు […]