మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీవీఎస్ లక్ష్మణ్ అనే ఓ తెలుగు కుర్రాడిని బ్యాటింగ్ ఆర్డర్ లో కాస్త ముందుకి పంపించాడు. చివరిలో టీమ్ కి వెన్నముకగా నిలవాల్సిందిగా ద్రవిడ్ కి బాధ్యతలు అప్పగించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ నిప్పులు కురిపించారు. కానీ.. ఈసారి టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్ మారింది.