టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాకుండా హోస్ట్ గా కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ.. గతేడాది ‘అన్ స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారారు. ఆహా ఓటిటిలో ప్రసారమైన ఈ షో.. మొదటి సీజన్ లోనే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా బెస్ట్ టాక్ షోలలో ఒకటి టాప్ రేటింగ్ దక్కించుకుంది. అయితే.. ఈ ఏడాది దసరా, దీపావళి సందర్భంగా అన్ స్టాపబుల్ […]