నేటి ఆధునిక జీవితంలో మనిషి యంత్రం కంటే ఎక్కువగా పరిగెడుతున్నాడు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం కూర్చుని తినడానికి కూడా టైమ్ ఉండటం లేదు. దాంతో దార్లో ఉండే హోటల్లలో ఆదరా బాదరాగా తిని ఆఫీస్ లకు వెళ్తుంటారు ఉద్యోగులు. ప్రస్తుతం హోటల్లలో ఆహార పదార్థాల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. నేడు ఒక చిన్న ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లి తినాలి అంటే కనీసం రెండు వేలు ఉండాల్సిందే. ప్రస్తుతం పెరిగిన నిత్యవసర వస్తువుల […]