1999 ఫిబ్రవరీ 7.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం నమోదైంది. 5 వికెట్ల హాల్ తీయడమే గొప్పగా భావిస్తున్న తరుణంలో.. ఓ టెస్టులో అందులోనూ ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి ఓ భారత బౌలర్ చరిత్ర సృష్టించాడు. అతనే మన ‘జంబో’ అనిల్ కుంబ్లే. మ్యాజిక్ లెగ్ స్పిన్‌తో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుంబ్లే కొన్ని ఏళ్ల పాటు టీమిండియా స్పిన్ బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా ఉన్నాడు. లెగ్ […]