10 నెలల చిన్నారికి రైల్వేశాఖలో ఉద్యోగం.. పుట్టి ఏడాది కూడా కాలేదు, అప్పుడే 10 నెలల చిన్నారికి రైల్వేశాఖలో ఉద్యోగం ఏంటని తీవ్రంగా ఆలోచిస్తున్నారా? అవును.. ముమ్మాటికి ఇది నిజమే. ఉన్నత చదువులు చదివి కోచింగ్ తీసుకుని సంవత్సరాల తరబడి చదువుతున్న నిరుద్యోగులకే ఉద్యోగాలు లేకా ఏడుస్తుంటే.. తల్లి పాలకు ఏడ్చే ఈ చిన్నారికి రైల్వే శాఖ అధికారులు ఉద్యోగం కల్పించారు. ఇక ఇదే కాకుండా తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తైనట్లు అధికారులు తెలిపారు. దీని […]