ఈ మద్య కొంత మంది ఇది తప్పు అని తెలిసి కూడా అదే పని చేస్తూ ప్రాణాల పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సెల్ ఫోన్ జమానా నడుస్తుంది.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాటితో ఎక్కడ పడితే అక్కడ సెల్పీలు తీసుకుంటో కొన్నిసార్లు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. క్రూరమృగాలతోటి, విష జంతువులతోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని అంటారు. కొంత మంది ఆకతాయిలు వాటితో పరాచకాలు ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకునన ఘటనలు […]