బర్డ్ ఫ్లూ విజృంభణ మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాలం నుంచి పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు చైనాలో అదే నిజమైంది. వివిధ రాష్ట్రాల్లో పక్షులు, కోళ్లు, బాతులు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇది పక్షుల్లో వ్యాపించే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి ప్రధానంగా H5N1 వైరస్ […]