చిత్తూరు జిల్లా నగరి వైసీపీ లో మరో సారి బయట పడ్డ విభేదాలు. గత కొంత కాలంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సొంత పార్టీ నేతల నుంచి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. నిండ్ర మండలంలోని ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా నిర్ణయించిన అభ్యర్థికి స్థానిక నేతలు మద్దతు ఇవ్వలేదు. స్థానిక నేతలు చక్రపాణితో పాటు.. ఆయన తమ్ముడు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదు అని మండిపడ్డ రోజా. అయితే ఎన్నికల్లో […]